హైదరాబాదులో రేపు హనుమాన్ శోభాయాత్ర... మద్యం షాపుల బంద్
- గౌలిగూడ నుంచి తాడ్ బండ్ వరకు శోభాయాత్ర
- పలు ఆంక్షలు విధించిన పోలీసులు
- 24 గంటల పాటు మద్యం దుకాణాల మూసివేత
ఈ నేపథ్యంలో నగరంలో పలు ఆంక్షలు విధించారు. 24 గంటల పాటు మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు. శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు బార్లు, వైన్ షాపులు, కల్లు కాంపౌండ్ లు మూసివేయాలని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర స్పష్టం చేశారు.