రూ.5 వేలు ఇవ్వనందుకు భార్య ఆత్మహత్య.. ఆమె చితిలోకి దూకేసిన భర్త
- ఉత్తరప్రదేశ్ లోని మహోబాలో ఘటన
- భర్తను కాపాడిన స్థానికులు
- హత్య అని ఆరోపిస్తున్న మహిళ తల్లిదండ్రులు
చనిపోయిన మహిళను ఉమ అని తెలిపారు. చితిలోకి దూకిన ఆమె భర్త బ్రజేశ్ ను స్థానికులు కాపాడి స్థానిక ఆసుపత్రిలో చేర్పించారని చెప్పారు. అయితే, ఉమ తల్లిదండ్రులు మాత్రం తమ కూతురిది ముమ్మాటికీ హత్యేనని ఆరోపిస్తున్నారు. ఉమ భర్త, ఆమె అత్తమామలు అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని, తమ కూతురు డబ్బులు ఇవ్వనన్న చిన్న కారణానికే చనిపోయేంత పిరికిది కాదని చెప్పారు.