భాకరాపేట బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ స్పందన... మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా
- గతరాత్రి చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం
- భాకరాపేట వద్ద లోయలో పడిపోయిన బస్సు
- 8 మంది మృతి
- పలువురికి గాయాలు
- విచారం వ్యక్తం చేసిన మోదీ
ఈ సందర్భంగా ఆయన ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున అందించనున్నట్టు వెల్లడించారు. అటు ఏపీ సీఎం జగన్ కూడా పరిహారం ప్రకటించిన సంగతి తెలిసిందే.