Viral Videos: పెళ్లిలో బాలిక డ్యాన్స్.. దేశ వ్యాప్తంగా వీడియో వైర‌ల్

girl dance Video goes Viral
షార్ట్స్‌లో చూడండి
సామాజిక మాధ్య‌మాల పుణ్యమా అని ఈవేళ చాలా మంది రాత్రికి రాత్రే స్టార్‌గా ఎదిగిపోతున్నారు. వారిలో ఉండే ప్ర‌తిభ సామాజిక మాధ్య‌మాల‌ ద్వారా ప్ర‌జ‌లంద‌రికీ వెంటనే చేరుతుండ‌డ‌మే ఇందుకు కార‌ణం. తాజాగా ఓ పెళ్లి వేడుక ఓ చిన్నారిని దేశ వ్యాప్తంగా పాప్యుల‌ర్ చేసింది. ఆమె అంత‌గా పాప్యుల‌ర్ కావ‌డానికి ఆ వేడుక‌లో ఆమె చేసిన డ్యాన్సే కార‌ణం.

చెన్నైలో ఇద్ద‌రు బాలుర‌తో క‌లిసి ఆమె అదిరిపోయే స్టెప్పులు వేసి అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించింది. ఆ సంద‌ర్భంగా తీసిన వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. 2011లో విడుద‌లైన‌ తమిళ సినిమా మంబియట్టాన్‌ లోని పాటకు ఆ బాలిక హుషారుగా డ్యాన్స్ చేసింది. ఆ పాప ఎన‌ర్జీని చూసిన వారు ప్ర‌శంసించ‌కుండా ఉండ‌లేక‌పోతున్నారు. 
Go Back to Shorts
Viral Videos
Social Media
Twitter
Tamilnadu

More Telugu News