సమస్యలను పక్కదారి పట్టించడానికే ఈ సినిమాను విడుదల చేశారు: సీఎం కేసీఆర్
- కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ఎల్పీ భేటీ
- ది కశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని ప్రస్తావించిన కేసీఆర్
- ఆనాడు బీజేపీనే అధికారంలో ఉందని వెల్లడి
- ఇప్పుడు కావాల్సింది డెవలప్ మెంట్ ఫైల్స్ అని స్పష్టీకరణ
వివేక్ ఆర్ అగ్నిహోత్రి దర్శకత్వంలో అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, పల్లవి జోషి తదితరులు నటించిన ఈ చిత్రం మార్చి 11న ప్రేక్షకుల ముందుకొచ్చింది. విశేషంగా ప్రజాదరణ పొందడమే కాదు, బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ పది రోజుల్లో రూ.192.35 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా బడ్జెట్ కేవలం రూ.12 కోట్లు మాత్రమే!