‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా చూస్తూ పాకిస్థాన్‌కు జై కొట్టిన వ్యక్తులపై దాడి.. ఆదిలాబాద్‌లో ఉద్రిక్తత
- నటరాజ్ థియేటర్‌లో ఘటన
- సినిమా చూస్తూ పాకిస్థాన్ అనుకూల నినాదాలు
- థియేటర్‌లో ఒక్కసారిగా ఉద్రిక్తత
ఈ ఘటనతో థియేటర్‌లో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు థియేటర్ వద్దకు చేరుకుని పరిస్థితిని అదుపు చేయడంతో సినిమా ప్రదర్శన కొనసాగింది. పాకిస్థాన్‌కు జై కొట్టిన వ్యక్తులు మద్యం మత్తులోనే ఆ పని చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.