పంజాబ్ కొత్త సీఎం భగవంత్ మాన్‌కు మోదీ గ్రీటింగ్స్
- పంజాబ్ సీఎంగా భగవంత్ ప్రమాణం
- ఆ వెంటనే విషెస్ చెబుతూ మోదీ ట్వీట్
- పంజాబ్ అభివృద్ధికి కలిసి పనిచేద్దామని పిలుపు
ఈ వేడుక ముగిసిన కాసేపటికే భగవంత్‌కు అభినందనలు తెలుపుతూ ప్రధాని ట్వీట్ చేశారు. పంజాబ్ అభివృద్దికి, రాష్ట్ర ప్రజల సంక్షేమానికి కలిసి పనిచేద్దామని ఈ సందర్భంగా భగవంత్‌కు మోదీ సూచించారు. కేంద్రం నుంచి పంజాబ్‌కు సహకారం లభిస్తుందని మోదీ చెప్పుకొచ్చారు.