ఈ పిల్లాడి జుట్టు ఫొటో ప్రపంచ వ్యాప్తంగా వైరల్
- జార్జియాకు చెందిన లాక్లాన్ వయసు 14 నెలలు
- ఆ చిన్నారికి అన్‌కాంబేబుల్ హెయిర్ సిండ్రోమ్
- దీంతో ఒక వెంట్రుక మరో వెంట్రుక అంటుకోని జట్టు
తాజాగా అతడి ఫొటోను కుటుంబ సభ్యులు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ ఈ విషయాన్ని తెలిపారు. దీంతో ఈ ఫొటో ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. ఇప్పుడు ఈ పిల్లాడి పేరుతో ఇన్ స్టా ఖాతా కూడా తెరిచారు. ఈ అరుదైన హెయిర్ సిండ్రోమ్ కలిగిన వారిలో జుట్టు ఇలాగే, పొడిగా ఉంటుందని, దాన్ని సాధారణంగా నున్నగా దువ్వలేమని వైద్యులు అంటున్నారు.