దేశంలో కరోనా కేసుల తాజా వివరాలు ఇవిగో!
- కొత్తగా 4,362 కరోనా కేసులు
- నిన్న 66 మంది మృతి
- కోలుకున్న వారి సంఖ్య మొత్తం 4,23,98,095
- రోజువారీ పాజిటివిటీ రేటు 0.71 శాతం
ఇక ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స తీసుకుంటోన్న వారి సంఖ్య 54,118గా ఉందని వివరించింది. ఇప్పటి వరకు మొత్తం 178.90 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు వినియోగించినట్లు తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.71 శాతంగా ఉందని చెప్పింది.