ఉక్రెయిన్ పై సైనికచర్య ఎందుకంటే...: దాడిని మరోసారి సమర్థించుకున్న పుతిన్
- ఉక్రెయిన్ పై కొనసాగుతున్న రష్యా దాడులు
- డాన్ బాస్ ప్రజలను ఉక్రెయిన్ అణచివేసిందన్న పుతిన్
- ప్రస్తుత పరిస్థితికి ఉక్రెయిన్ ప్రభుత్వ పెద్దలే కారణమని ఆరోపణ
ప్రస్తుత పరిస్థితులకు ఉక్రెయిన్ ప్రభుత్వ పెద్దలదే పూర్తి బాధ్యత అని ఉద్ఘాటించారు. ఉక్రెయిన్ నేతలు ప్రస్తుత చర్యలను కొనసాగించదలుచుకుంటే ఉక్రెయిన్ స్వతంత్ర దేశ హోదా ప్రమాదంలో పడినట్టేనని పేర్కొన్నారు.