మూడో టీ20లో టాస్ గెలిచిన శ్రీలంక... విజృంభిస్తున్న భారత బౌలర్లు
- ధర్మశాలలో మ్యాచ్
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక
- 5 పరుగులకే ఓపెనర్లు అవుట్
పత్తుమ్ నిస్సాంక (1)ను ఆవేశ్ ఖాన్ అవుట్ చేయగా, ధనుష్క గుణతిలక (0)ను సిరాజ్ డకౌట్ చేశాడు. కాగా, టీమిండియా ఇప్పటికే ఈ సిరీస్ ను 2-0తో చేజిక్కించుకోవడం తెలిసిందే. దాంతో ఈ చివరి మ్యాచ్ నామమాత్రంగా మారింది.