నల్లగొండలో కుప్పకూలిన శిక్షణ విమానం.. ఇద్దరి మృతి
- పెద్దవూర మండలం రామన్నగూడెం తండా వద్ద ఘటన
- పైలట్‌తో పాటు మహిళా ట్రైనీ పైలట్ మృతి
- భారీ శబ్దం వినిపించిందన్న స్థానికులు
ఈ ప్రమాదానికి గల కారణాలను విశ్లేషిస్తున్నట్లు తెలిపారు. విమానం కూలిన సమయంలో భారీ శబ్దం వినిపించిందని స్థానికులు చెప్పారు. ఆ ప్రాంతంలో మంటలు, పొగలు వచ్చినట్లు వివరించారు. ఆ విమానం నాగార్జున సాగర్ వైపు నుంచి వచ్చినట్లు వివరించారు. కాగా, ఆ విమానం నాగార్జున సాగర్‌లోని విజయపురి సౌత్ ఏవియేషన్ అకాడమీకి చెందినదిగా అధికారులు గుర్తించారు.


