నేడు వెల్లువెత్తిన మద్యం అమ్మకాలు... వివరాలు తెలిపిన తెలంగాణ ఎక్సైజ్ శాఖ
- నూతన సంవత్సర వేడుకలకు ప్రజలు సంసిద్ధం
- ఊపందుకున్న మద్యం అమ్మకాలు
- వైన్ షాపుల వద్ద కిటకిట
- బిల్లింగ్ క్లోజ్ చేసే వేళకు రూ.104 కోట్ల అమ్మకాలు
అటు, ఏపీలో ప్రీమియం బ్రాండ్ల రంగప్రవేశంతో మందుబాబుల్లో జోష్ నెలకొంది. ప్రీమియం బ్రాండ్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో, అనూహ్యరీతిలో మద్యం అమ్మకాలు పుంజుకున్నాయి. నూతన సంవత్సర వేడుకల కోసం పెద్దఎత్తున కొనుగోళ్లు చేసేందుకు మందుబాబులు తరలిరావడంతో వైన్ షాపుల వద్ద విపరీతమైన రద్దీ ఏర్పడింది.