అవి ప్రమాదంలో తగిలిన గాయాలు కాదు: మంచు లక్ష్మి
- ఇన్ స్టాగ్రామ్ లో మంచు లక్ష్మి ఫొటోలు
- చేతికి, కాలికి గాయంతో మంచు లక్ష్మి
- అభిమానుల్లో ఆందోళన
- వివరణ ఇచ్చిన మంచు లక్ష్మి
ఈ నేపథ్యంలో మంచు లక్ష్మి వివరణ ఇచ్చింది. అవి ప్రమాదంలో తగిలిన గాయాలు కాదని స్పష్టం చేసింది. ఆ ఫొటోలు ఓ సినిమాకు సంబంధించినవని వెల్లడించింది. ఎలాంటి ప్రమాదం జరగలేదని పేర్కొంది. తన పట్ల ఇంతమంది ప్రేమాభిమానులు ప్రదర్శించడం తనను ముగ్ధురాలిని చేస్తోందని మంచు లక్ష్మి వివరించింది.