ఎల్లుండి తణుకులో పర్యటించనున్న సీఎం జగన్
- ఈ నెల 21న పశ్చిమ గోదావరి జిల్లాలో సీఎం పర్యటన
- తణుకులో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న జగన్
- సంపూర్ణ గృహ హక్కు పథకం ప్రారంభం
- ఆపై బహిరంగ సభలో ప్రసంగం
తొలుత 'జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం' ప్రారంభిస్తారు. ఆపై బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అనంతరం రాష్ట్రపతి రోడ్డులోని బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని, మధ్యాహ్నం 1 గంటకు తాడేపల్లి తిరుగు పయనమవుతారు. ఈ మేరకు సీఎం పర్యటన షెడ్యూల్ ఖరారైంది.