కోల్ బ్లాకుల వేలాన్ని ఆపకపోతే బీజేపీ భరతం పడతాం: బాల్క సుమన్
- తెలంగాణకు అడుగడుగునా బీజేపీ అన్యాయం చేస్తోంది
- ఇప్పటి వరకు రైతులను బీజేపీ ముంచింది
- ఇప్పుడు సింగరేణి కార్మికులను ముంచేందుకు యత్నిస్తోంది
తెలంగాణ ప్రయోజనాల గురించి మాట్లాడని రాష్ట్ర బీజేపీ నేతలను ప్రజలు నిలదీయాలని అన్నారు. కోల్ బ్లాకుల వేలాన్ని ఆపాలని ప్రధాని మోదీతో కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. కోల్ బ్లాకుల వేలాన్ని ఆపకపోతే బీజేపీ భరతం పడతామని హెచ్చరించారు. బీజేపీ ధోరణిని తెలంగాణ ప్రజలంతా గమనించాలని అన్నారు.