బిపిన్ రావత్ క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నా: సీఎం జగన్
- తమిళనాడులో హెలికాప్టర్ ప్రమాదం
- హెలికాప్టర్ లో సీడీఎస్ బిపిన్ రావత్ దంపతులు
- 13 మంది మృతి... ఒకరికి ఆసుపత్రిలో చికిత్స
- ఆ ఒక్కరు రావత్ అంటూ ప్రచారం
- ప్రమాద ఘటన తీవ్రంగా కలచివేసిందన్న జగన్
ఈ ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని వెల్లడించారు. ఈ కష్టకాలంలో వారికి మనోనిబ్బరం లభించాలని కోరుకుంటున్నానని సీఎం జగన్ వివరించారు. ఈ మేరకు ట్విట్టర్ లో స్పందించారు.