బల్గేరియాలో తీవ్ర విషాదం... బస్సు మంటల్లో చిక్కుకుని 45 మంది దుర్మరణం
- సోఫియా నుంచి టూరిస్టులతో వెళుతున్న బస్సు
- ఒక్కసారిగా బస్సులో మంటలు
- కొన్ని నిమిషాల్లోనే అగ్నికి ఆహుతైన బస్సు
- కాలి బూడిదైన పర్యాటకులు
ఈ ఘటనలో 45 మంది మరణించగా, ఏడుగురు గాయాలతో బయటపడ్డారు. చనిపోయిన వారిలో 12 మంది చిన్నారులు ఉండడం అందరినీ కలచివేసింది. మృతదేహాలు ఏమాత్రం గుర్తించలేని విధంగా బూడిదగా మారాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.