దీపావళి శుభాకాంక్షలు చెబుతూ ఎన్టీఆర్ షేర్ చేసిన ఫొటో వైరల్!
- ఒకే రకమైన డ్రెస్‌లో మెరిసిపోతున్న కుమారులు
- అబ్బాయిలు ముద్దుగా ఉన్నారంటూ కామెంట్లు
- ‘ట్రిపుల్ ఆర్’ కోసం ఎదురుచూస్తున్నామన్న అభిమానులు
ఒకే రకమైన డ్రెస్‌లో మెరిసిపోతున్న ఎన్టీఆర్ తనయులను చూసిన అభిమానులు శుభాకాంక్షలతో ట్విట్టర్‌ను హోరెత్తించారు. అబ్బాయిలు ముద్దుగా ఉన్నారని కొందరు కామెంట్ చేస్తే.. ట్రిపుల్ ఆర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని మరికొందరు కామెంట్ చేశారు. ఆ ఫొటోను పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో షేర్ చేస్తూ మురిసిపోతున్నారు.
