గ్రూప్-2లో మరో విజయంపై కన్నేసిన పాకిస్థాన్... పసికూన నమీబియాతో పోరు
- అబుదాబిలో పాక్ వర్సెస్ నమీబియా
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్
- ఇప్పటికే 3 మ్యాచ్ లలో గెలిచిన పాక్ జట్టు
- నమీబియాపై గెలిస్తే సెమీస్ బెర్తు ఖరారు
కాగా ఈ మ్యాచ్ గెలిస్తే పాకిస్థాన్ జట్టుకు సెమీఫైనల్ బెర్తు ఖరారవుతుంది. పాక్ జట్టు ప్రస్తుతం ఉన్న ఫామ్ దృష్ట్యా విజయం సాధించడం పెద్ద కష్టమేమీ కాదు.