సూపర్-12: శ్రీలంకకు భారీ లక్ష్యం నిర్దేశించిన బంగ్లాదేశ్
- షార్జా వేదికగా శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్
- మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్
- 20 ఓవర్లలో 4 వికెట్లకు 171 రన్స్
- నయీం, ముష్ఫికర్ రహీం అర్ధసెంచరీలు
శ్రీలంక బౌలర్లలో కరుణరత్నే 1, ఫెర్నాండో 1, లహిరు కుమార 1 వికెట్ తీశారు. అనంతరం లక్ష్యఛేదన ప్రారంభించిన లంక 3 ఓవర్లలో 1 వికెట్ నష్టపోయి 26 పరుగులు చేసింది.