కేంద్ర జలశక్తి మంత్రితో తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశం
- ఢిల్లీలో బిజీగా సీఎం కేసీఆర్
- వరుసగా కేంద్రం పెద్దలతో భేటీ
- షెకావత్ తో నీటి అంశాలపై చర్చ
- ఏపీతో వివాదాలపై వివరణ
కాగా, గత 5 రోజులుగా ఢిల్లీలోనే ఉన్న సీఎం కేసీఆర్ కేంద్రం పెద్దలను కలుస్తూ పలు అంశాలపై చర్చలు జరిపారు. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలను కలిశారు. అంతకుముందు, ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి భూమిపూజలో పాల్గొన్నారు.