ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా
- భారత్ ను దెబ్బకొట్టిన రాబిన్సన్
- రోహిత్, పుజారా అవుట్
- 91 ఓవర్లలో 3 వికెట్లకు 263 పరుగులు చేసిన భారత్
- ఓవరాల్ ఆధిక్యం 164 పరుగులు
ప్రస్తుతం భారత్ స్కోరు 91 ఓవర్లలో 3 వికెట్లకు 263 పరుగులు కాగా, ఓవరాల్ ఆధిక్యం 164కి చేరింది. ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ విరాట్ కోహ్లీ (21 బ్యాటింగ్), రవీంద్ర జడేజా (5 బ్యాటింగ్) ఉన్నారు.