ఆఫ్ఘనిస్థాన్ లోని గురుద్వారాలో చిక్కుకుపోయిన వందలాది మంది సిక్కులు
- గురుద్వారాలో చిక్కుకున్న 200కు పైగా సిక్కులు
- వారిని సురక్షితంగా రప్పించాలని విదేశాంగ మంత్రికి విన్నపం
- చేతనైనంత సాయం చేసేందుకు తాము సిద్ధమని వ్యాఖ్య
ఆ దేశంలో చిక్కుకుపోయిన భారతీయులను వెంటనే సురక్షితంగా వెనక్కి రప్పించాలని భారత విదేశాంగమంత్రి జైశంకర్ ను అమరీందర్ కోరారు. ఈ విషయలో చేతనైనంత చేసేందుకు తమ ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉందని చెప్పారు. మరోవైపు నిన్న అమరీందర్ స్పందిస్తూ, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు మనకు ఎంతమాత్రం మంచివి కావని... సరిహద్దుల్లో అదనపు నిఘా ఉంచాల్సిన అవసరం ఉందని కేంద్రానికి సూచించారు.