హనుమంతుడి జన్మస్థలంపై వెబినార్... వివరాలు తెలిపిన టీటీడీ అదనపు ఈవో
- హనుమంతుడి జన్మస్థలం అంజనాద్రేనంటున్న టీటీడీ
- త్వరలోనే పుస్తకం విడుదల
- అన్ని ఆధారాలతో పుస్తకం
- పండిత పరిషత్ ఏర్పాటు
అంజనాద్రిలోనే హనుమంతుడు పుట్టాడన్నది వాస్తవం అని, ఆ విషయాన్ని నిరూపించే అనేక ఆధారాలు ఈ పుస్తకంలో ఉంటాయని ధర్మారెడ్డి వివరించారు. కాగా, టీటీడీ రెండ్రోజుల పాటు నిర్వహించిన వెబినార్ లో పీఠాధిపతులు, వేద పండితులు పాల్గొన్నట్టు తెలిపారు.