హెచ్‌సీఏలో రాజీ కుదిర్చిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
- హెచ్‌సీఏలో ఇటీవల రచ్చకెక్కిన విభేదాలు
- కవిత నివాసంలో అజర్, విజయానంద్ మధ్య రాజీ
- రేపటి ఎస్‌జీఎం రద్దు
కవిత చొరవతో అంబుడ్స్‌మన్ జస్టిస్ దీపక్‌వర్మను కొనసాగించేందుకు ఎపెక్స్ కౌన్సిల్ సభ్యులు అంగీకరించినట్టు హెచ్‌సీఏ వర్గాల ద్వారా తెలిసింది. అలాగే, రేపటి ఎస్‌జీఎంను అనుకోని కారణాల వల్ల రద్దు చేస్తున్నట్టు విజయానంద్ నిన్న ప్రకటించారు. అజర్‌తో రాజీ కారణంగానే ఎస్‌జీఎంను రద్దు చేసినట్టు సమాచారం.