జగన్ వద్ద మార్కులు తెచ్చుకోకపోతే... పదవి పోయినట్టే: ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి
- మంత్రి పదవి రాగానే ఏసీ రూముల్లో కూర్చుంటామంటే కుదరదు
- ఏ మాత్రం తేడా వచ్చినా మంత్రి పదవి పోతుంది
- నేను ఎంతో నిజాయతీగా పని చేశాను
తాను మాత్రం ఎంతో నిజాయతీగా, పేద ప్రజల అభ్యున్నతి కోసం పని చేశానని చెప్పారు. ఒక్క రూపాయి అవినీతికి కూడా పాల్పడలేదని అన్నారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలతో తనకు జగన్ నుంచి మంచి మార్కులు వచ్చాయని నారాయణస్వామి చెప్పారు.