తెలంగాణలో కొత్తగా 917 కరోనా పాజిటివ్ కేసుల నమోదు
- గత 24 గంటల్లో 1,09,802 కరోనా పరీక్షలు
- జీహెచ్ఎంసీ పరిధిలో 108 కేసులు
- గద్వాల్ జిల్లాలో ఒక కేసు నమోదు
- రాష్ట్రంలో 10 మంది మృతి
అటు రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 6,23,510కి పెరిగింది. ఇప్పటివరకు 6,06,461 మంది కరోనా నుంచి విముక్తులవగా, ఇంకా 13,388 మంది చికిత్స పొందుతున్నారు.
