విశాఖ ఎదురు కాల్పుల్లో చనిపోయిన మావోయిస్టుల ఫొటోలు విడుదల చేసిన పోలీసులు
- కాల్పులతో దద్దరిల్లిన విశాఖ ఏజెన్సీ
- తీగలమెట్ట వద్ద భారీ ఎన్ కౌంటర్
- ఆరుగురు మావోల మృతి
- ఓ మహిళను గుర్తించాల్సి ఉందన్న ఎస్పీ
- గాయపడ్డ మావోలు లొంగిపోతే చికిత్సకు హామీ
మరణించిన ఆరుగురిలో మరో మహిళ ఉందని, ఆమెను గుర్తించాల్సి ఉందని ఎస్పీ కృష్ణారావు తెలిపారు. మృతుల బంధువులు పోలీసులను సంప్రదించాలని ఎస్పీ పేర్కొన్నారు. ఈ ఎదురుకాల్పుల ఘటనలో గాయపడినవారు లొంగిపోతే చికిత్స చేయించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.