ఏపీలో రేపటి నుంచి ఈ నెల 20 వరకు బ్యాంకు పనివేళల్లో మార్పు
- మారనున్న బ్యాంకుల పనివేళలు
- ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు అనుమతి
- ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా వేళల్లో సవరణ
- సాయంత్రం 5 గంటల వరకు పరిపాలన కార్యకలాపాలు
బ్యాంకులు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేయనున్నాయి. అయితే, బ్యాంకుల సిబ్బంది తమ పరిపాలనా విధుల నిమిత్తం సాయత్రం 5 గంటల వరకు బ్యాంకుల్లోనే ఉండనున్నారు. ఈ మేరకు బ్యాంకుల పనివేళల్లో ఎస్ఎల్ బీసీ సమావేశంలో నిర్ణయించారు. ఏపీలో జూన్ 20 వరకు కర్ఫ్యూ పొడిగించిన సంగతి తెలిసిందే.