తమ్ముడు ఈటల రాజేందర్ సరైన దిశలోనే వెళుతున్నాడు: విజయశాంతి
- ఇటీవల మంత్రి పదవిని కోల్పోయిన ఈటల
- భూకబ్జా ఆరోపణల నేపథ్యంలో ఈటలపై వేటు
- బీజేపీలో చేరికకు ఈటల సన్నాహాలు
- అభినందించిన విజయశాంతి
కాంగ్రెస్ నుంచి గెలిపించిన ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లోకి వెళ్లిపోతారన్న భావం తెలంగాణ ప్రజల్లో ఇప్పటికే పూర్తిగా నిరూపితమైందని తెలిపారు. ఉద్యమకారుల ఆత్మగౌరవం, తెలంగాణ ప్రజల భవిష్యత్ రెండూ బీజేపీతోనే నిలబడతాయనేది స్పష్టమైన నిజం అని విజయశాంతి పేర్కొన్నారు.