కైవల్యానంద సరస్వతి కన్నుమూత
- పూర్వాశ్రమంలో ప్రముఖ హరికథా విద్వాంసులుగా గుర్తింపు
- బుర్రా శివరామకృష్ణశర్మగా నగర ప్రజలకు చిరపరిచితం
- 2011లో సన్యాసం స్వీకరణ
విజయవాడ శంకరమఠంలో దశాబ్దకాలంగా భక్తులకు ఆధ్యాత్మిక ఉపదేశాలు ఇస్తూ వారి మనసుల్లో స్థానం సంపాదించారు. నిన్న ఆయన నిర్యాణం చెందడంతో ఆశ్రమంలో విషాద వాతావరణం నెలకొంది. కాగా, ఆయనకు ఆరుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.