ఏపీలో కరోనా పంజా... ఒక్క చిత్తూరు జిల్లాలోనే 465 కొత్త కేసులు
- మళ్లీ విజృంభిస్తున్న కరోనా
- గత 24 గంటల్లో 31,268 పరీక్షలు
- 2,558 మందికి పాజిటివ్
- అనేక జిల్లాల్లో కరోనా తీవ్రం
- ఆరుగురి మృతి .. కోలుకున్న వారు 915 మంది
అదే సమయంలో 915 మంది కోలుకోగా, ఆరుగురు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 9,15,832 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 8,93,651 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. చికిత్స పొందుతున్న వారి సంఖ్య 14,913కి పెరిగింది. ఏపీలో ఇప్పటిదాకా కరోనాతో మరణించినవారి సంఖ్య 7,268కి చేరింది.