విజయనగరం రోడ్డు ప్రమాదంపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన జగన్
- ఢీకొన్న రెండు ఆర్టీసీ బస్సులు, ఒక లారీ
- ప్రమాదంలో నలుగురి మృతి
- విషమంగా మరో ఐదుగురి పరిస్థితి
మరోవైపు ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి జగన్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అధికారులతో ప్రమాదంపై ఆయన ఆరా తీశారు. లారీ ఢీకొనడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు ఆయనకు చెప్పారు. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు జగన్ సంతాపాన్ని తెలియజేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆదేశించారు.