సరికొత్త టీవీ షోతో వస్తున్న దేవిశ్రీ ప్రసాద్
- పలు సినిమాలతో బిజీగా వున్న దేవిశ్రీ
- 'జీ తమిళ్' ఛానెల్ కోసం చేస్తున్న షో
- 'స్టార్ టు రాక్ స్టార్' పేరుతో టీవీ షో
- ప్రోమో విడుదల చేసిన టీవీ ఛానెల్
'జీ తమిళ్' ఛానెల్ కోసం ఆయన ఈ టీవీ షోను చేస్తున్నాడు. దీని పేరు 'స్టార్ టు రాక్ స్టార్'. దీనికి సంబంధించిన ప్రోమోను ఈ రోజు సదరు ఛానెల్ విడుదల చేసింది. మామూలుగా దేవిశ్రీ ప్రసాద్ స్టేజ్ షోలలో మంచి ఎనర్జీతో అదరగొడుతుంటాడు. మరి, త్వరలో ప్రసారం కానున్న ఈ టీవీ షోతో ఎంతటి సంచలనం సృష్టిస్తాడో చూడాలి!