చిక్కబళ్లాపూర్‌లో పేలిన జిలెటిన్ స్టిక్స్.. ఆరుగురి దుర్మరణం
- క్వారీయింగ్ కోసం తీసుకెళ్తుండగా ఘటన
- పోలీసు దాడులకు భయపడి దాచే ప్రయత్నం
- చెల్లాచెదురుగా పడిన మృతదేహాలు
ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయని కర్ణాటక మంత్రి సుధాకర్ తెలిపారు. క్వారీల్లో ఉపయోగించేందుకు అక్రమంగా జిలెటిన్ స్టిక్స్ తీసుకెళ్తుండగా ప్రమాదం జరిగిందని, ఈ విషయంలో చట్టప్రకారం ముందుకెళ్తామని మంత్రి తెలిపారు.