కేసీఆర్ కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు!
- నేడు కేసీఆర్ పుట్టిన రోజు
- ఆయన ఆరోగ్యంగా ఉండాలి
- భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్న మోదీ
ఇక తన తండ్రికి బర్త్ డే విషస్ తెలిపిన కేటీఆర్, "ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని తెలంగాణ రాష్ట్ర కలను సాకారం చేసిన నేత. ఎంతో మందిని ఉద్యమం దిశగా నడిపించి, ఇప్పుడు అద్భుతమైన పరిపాలకుడిగా మారిన నేత. భవిష్యత్తుకు నిలువెత్తు అద్దంలా నిలిచిన ఆ వ్యక్తిని నేను నాన్నా అని పిలవడం నా అదృష్టం" అన్నారు.