ఒక్క రోజులోనే తిరుమల ప్రత్యేక దర్శనం కోటా ఫుల్!
- నిన్న విడుదలైన రూ. 300 కోటా టికెట్లు
- ఫిబ్రవరి నెలాఖరు వరకూ ఫుల్
- నిన్న స్వామిని దర్శించుకున్న 45 వేల మంది
రోజుకు 5 వేల టికెట్లను అదనంగా జారీ చేశామని తెలిపిన అధికారులు, డిమాండ్ ను బట్టి, మరిన్ని టికెట్లను తిరుపతిలోని కేంద్రాల ద్వారా జారీ చేస్తామని స్పష్టం చేశారు. ఇక గురువారం నాడు స్వామిని సుమారు 45 వేల మందికి పైగా దర్శనం చేసుకున్నారు.