లక్ష్మీపార్వతి పిటిషన్ పై వాదనలు వినిపిస్తామని కోరే హక్కు చంద్రబాబుకు లేదు: ఏసీబీ న్యాయస్థానం
- చంద్రబాబు అక్రమాస్తులు సంపాదించారన్న లక్ష్మీపార్వతి
- ఏసీబీ దర్యాప్తుకు ఆదేశించాలని కోర్టులో పిటిషన్
- తమ వాదనలు కూడా వినాలన్న చంద్రబాబు
- చంద్రబాబు పిటిషన్ ను తిరస్కరించిన న్యాయమూర్తి
అటు, లక్ష్మీపార్వతి తరఫు న్యాయవాది స్పందిస్తూ... చంద్రబాబు ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారని, ప్రజాప్రతినిధుల కేసులు సత్వరమే విచారణ పూర్తిచేయాలన్న సుప్రీం ఆదేశాల మేరకు ఈ వ్యవహారంలో ఏసీబీ దర్యాప్తుకు ఆదేశించాలని న్యాయమూర్తిని కోరారు. వాదనలు విన్న అనంతరం న్యాయమూర్తి ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేశారు.