హిమాచల్ ప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో 80 శాతం పోలింగ్ నమోదు
- ఇవాళ చివరి దశ పోలింగ్
- ఇప్పటికే రెండు దశలు పూర్తి
- పురుషుల కంటే మహిళల ఓటింగ్ అధికం
- ఓటేసిన 46 మంది కరోనా రోగులు
- శుక్రవారం ఓట్ల లెక్కింపు
హిమాచల్ ప్రదేశ్ లో వార్డు మెంబర్లు, ఉప ప్రధాన్, ప్రధాన్, పంచాయతీ సమితి, జిల్లా పరిషత్ సభ్యుల ఎన్నిక కోసం పోలింగ్ నిర్వహించారు. ఓట్ల లెక్కింపు శుక్రవారం జరగనుంది. కాగా, 46 మంది కరోనా రోగులు కూడా ఓట్లేశారు. హిమాచల్ ప్రదేశ్ లో ఇప్పటివరకు 57 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 55,540 మంది కోలుకున్నారు. రాష్ట్రం మొత్తమ్మీద 967 మంది మరణించారు.