అయోధ్య రామమందిర నిర్మాణానికి రూ.100 కోట్ల విరాళాలు
- అయోధ్యలో రామమందిరం నిర్మాణం
- జనవరి 15 నుంచి ఫిబ్రవరి 27 వరకు విరాళాల సేకరణ
- దేశవ్యాప్తంగా విరాళాల వెల్లువ
- పూర్తి వివరాలు రావాల్సి ఉందన్న ట్రస్టు ప్రధాన కార్యదర్శి
రామజన్మభూమి వివాదంపై చారిత్రాత్మక తీర్పు వెలువరించిన సుప్రీం కోర్టు.... రామమందిరం నిర్మాణం కోసం ఓ ట్రస్టు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఏర్పడిందే శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు. అయోధ్యలో రామమందిరం నిర్మాణ కార్యకలాపాలను ఈ ట్రస్టు పర్యవేక్షిస్తుంది.