నీటిని ఢీకొని రెండుగా చీలిన ఇండోనేషియా విమానం!
- రెండు రోజుల క్రితం ప్రమాదం
- జావా సముద్రంలో కూలిన విమానం
- సముద్రాన్ని తాకి ముక్కలైందన్న ఇండోనేషియా
సెర్చ్ బృందాలకు లభించిన బ్లాక్ బాక్స్ లను విశ్లేషించాల్సి వుందని, ఆ తరువాతే విమానానికి అసలు కారణాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నామని తెలిపారు. కాగా, శ్రీవిజయ ఎయిర్ లైన్స్ కు చెందిన జెట్ విమానం, జావా సముద్రంలో కూలిపోగా, 62 మంది జలసమాధి అయిన సంగతి తెలిసిందే.