సుపారీ ఇచ్చి కన్నకొడుకునే చంపించిన తల్లి
- తాగొచ్చి గొడవ చేస్తున్న కొడుకు
- తమ్ముడితో కలిసి హత్య చేయించిన తల్లి
- ఆరుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపిన పోలీసులు
శివప్రసాద్ వయసు 17 సంవత్సరాలు. ప్రతి రోజు తాగి వచ్చి ఇబ్బంది పెడుతుండటంతో, అతని తల్లి తట్టుకోలేకపోయింది. ఎంత చెప్పినా వినకపోవడంతో చివరకు హత్య చేయించాలని భావించింది. తన సోదరుడితో కలసి హత్యకు ప్లాన్ వేసింది. సుపారీ ఇచ్చి హత్య చేయించింది. ఈ విషయాన్ని పోలీసులు గుర్తించారు. మృతుడి తల్లి, మేనమామ సహా ఆరుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.