రోడ్డు కోసం ఇచ్చిన భూమిని వెనక్కి తీసుకుంటున్నాం: శాంతినికేతన్‌పై మమతా బెనర్జీ ఆగ్రహం
- విశ్వభారతి యూనివర్శిటీకి రోడ్డు కోసం భూమి ఇచ్చిన ప్రభుత్వం
- శతాబ్ది ఉత్సవాలకు మమతను ఆహ్వానించని యూనివర్శిటీ
- బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తం చేసిన మమత
మరోవైపు విశ్వభారతి యూనివర్శిటీ శతాబ్ది ఉత్సవాలకు మమతకు ఆహ్వానం అందలేదు. ఈ ఉత్సవాల్లో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి తనను ఆహ్వానించకపోవడంపై మమత మండిపడ్డారు. బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆ తర్వాత రోడ్డుకు సంబంధించి మమత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.