బ్రిటన్‌లో కొత్తరకం కరోనా.. పరిశీలిస్తున్నామన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ
- వెయ్యి మందిలో కొత్తరకం వైరస్ గుర్తింపు
- రోజులు గడిచే కొద్దీ పరివర్తన చెందుతున్న వైరస్
- లోతైన అధ్యయనం అవసరమన్నడబ్ల్యూహెచ్ఓ
మరోవైపు, బ్రిటన్‌లో శరవేగంగా పెరుగుతున్న కరోనా కేసులకు ఈ కొత్తరకమే కారణం కావొచ్చని నిపుణులు చెబుతున్నారు. దీంతో దీని వ్యాప్తిని అరికట్టేందుకు లండన్‌లో మూడో విడత ఆంక్షలు విధిస్తున్నట్టు ఆరోగ్యమంత్రి మ్యాట్ హాంకాక్ తెలిపారు. కాగా, ఫైజర్ అభివృద్ధి చేసిన కరోనా టీకా పంపిణీ గతవారమే బ్రిటన్‌లో ప్రారంభమైంది. తొలి విడతగా హెల్త్, ఫ్రంట్‌లైన్ వర్కర్లు, వృద్ధులకు ఇస్తున్నారు.