చిత్తూరు జిల్లాలో చంద్రబాబు ఎక్కడా గెలవలేరు: మంత్రి పెద్దిరెడ్డి
- పుంగనూరు, పీలేరు, తంబళ్లపల్లిలో పోటీ చేయాలని సవాల్
- కనీసం కుప్పంలో కూడా గెలవలేరని వ్యాఖ్యలు
- చంద్రబాబు గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని వెల్లడి
- జడ్జి రామకృష్ణ ఎవరో తనకు తెలియదని స్పష్టీకరణ
- తాను దాడులు చేయించలేదని వివరణ
ఇక, జడ్జి రామకృష్ణ ఎవరో తనకు తెలియదని మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు. రామకృష్ణపై నేను దాడులు చేయిస్తున్నట్టు రాద్ధాంతం చేస్తున్నారు అంటూ మండిపడ్డారు. తంబళ్లపల్లిలో టీడీపీ నేతలపై దాడితో తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు. పర్సంటేజీలు తీసుకుని పనిచేయని శంకర్ యాదవ్ పై టీడీపీ నేతలు నల్లారి కిశోర్, శ్రీనివాసులురెడ్డి దాడులు చేశారని తెలిపారు.