ఇండియాకు రాగానే... జోలపాటల్లోకి దిగిన హార్దిక్!

Hardhik Pandya is in Fathers Role
  • హార్దిక్ కు నాలుగు నెలల బిడ్డ అగస్త్య
  • ఆస్ట్రేలియా నుంచి వచ్చిన హార్దిక్
  • పాలు తాపుతున్న చిత్రాలు వైరల్
దుబాయ్ లో ఇండియన్ ప్రీమియర్ లీగ్, ఆపై ఆస్ట్రేలియాకు పయనం. అక్కడ వన్డే, టీ-20 సిరీస్ తరువాత క్రికెటర్ హార్దిక్ పాండ్యాకు టెస్టుల నుంచి విశ్రాంతి లభించగా, వెంటనే విమానం ఎక్కి ఇండియాలో వాలిపోయాడు. ఆపై తన నాలుగు నెలల కుమారుడు అగస్త్యను ఒక్క క్షణం కూడా విడిచి వుండటం లేదు.

నేరుగా ఇంటికి చేరుకుని బిడ్డను చేతిలోకి తీసుకుని, తండ్రి బాధ్యతల్లోకి మారిపోయిన పాండ్యా, ఇప్పుడు వాడిని ఒళ్లో పడుకోబెట్టుకుని పాలు తాపిస్తున్నాడు. జోలపాటలు పాడి నిద్రపుచ్చుతున్నాడు. ఇందుకు సంబంధించిన చిత్రాన్ని అతనే స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలో విడుదల చేయగా, అదిప్పుడు వైరల్ అవుతోంది.
Go Back to Shorts
Hardhik
Agastya
Son
Milk

More Telugu News