ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపిన రజనీకాంత్
- నేడు రజనీకాంత్ పుట్టినరోజు
- వెల్లువెత్తిన శుభాకాంక్షలు
- విషెస్ తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ
- ట్విట్టర్ లో బదులిచ్చిన తలైవా
- మీ సహృదయతకు కృతజ్ఞతలు అంటూ స్పందన
కాగా, రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు చిరంజీవి, ఏఆర్ రెహమాన్, సచిన్ టెండూల్కర్ వంటి ప్రముఖులతో పాటు యావత్ భారత సినీ లోకం విషెస్ తెలిపింది. త్వరలో తలైవా రాజకీయ పార్టీ ప్రకటించనున్న నేపథ్యంలో అభిమానులు మరింత ఉత్సాహంగా ఆయన పుట్టినరోజు వేడుకలు నిర్వహించనున్నారు.