బీజేపీ ఎంపీ సోయం బాపురావు కనపడకుండా పోయారని పోలీసు స్టేషన్‌లో కాంగ్రెస్ ఫిర్యాదు
- లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చారన్న కాంగ్రెస్
- అమలు చేయకుండా తిరుగుతున్నారని వ్యాఖ్య
- బాపురావు ఆచూకీని తెలపాలని ఫిర్యాదు
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేసిన బాపురావు టీఆర్ఎస్ అభ్యర్థిపై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీని గెలిపించడానికి ఆ పార్టీ కీలక నేతలందరూ హైదరాబాద్‌కు వచ్చి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు.