ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరిట చెన్నైలో డబ్బింగ్ స్టూడియో ప్రారంభం
- కరోనా ప్రభావంతో కన్నుమూసిన బాలు
- డబ్బింగ్ స్టూడియోపై అప్పట్లో ప్రకటన చేసిన రాధారవి
- కేవలం రెండు నెలల వ్యవధిలోనే స్టూడియో ఏర్పాటు
ఎస్పీ బాలు గాయకుడిగానే కాకుండా డబ్బింగ్ కళాకారుడిగానూ ఎంతో గుర్తింపు అందుకున్నారు. ఆయన కమలహాసన్, రజనీకాంత్ వంటి నట దిగ్గజాలకు గొంతు అరువిచ్చారు. ఎస్పీబీ పేరిట డబ్బింగ్ స్టూడియో ప్రారంభం కావడం పట్ల దక్షిణాది కళాకారుల సంఘం హర్షం వ్యక్తం చేసింది.